Saturday, April 27, 2024
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_img

Latest Posts

natasimham tho rebel – unstoppable

నటసింహం తో రెబెల్ – అన్ స్టోప్పబెల్
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టోప్పబెల్ టాక్ షోస్ క బాప్ షో కి రెబెల్ స్టార్ ప్రభాస్ వస్తున్న సంగతి విదితమే కాగా దీనికి సంబంధించిన గ్లిమ్ప్స్ ఇప్పటికే ఆహా యూట్యూబ్ లో హల్చల్ చేస్తోంది కాగా దీనికి సంబంధించిన ప్రోమో 3 ని 12 సెకండ్ ల నిడివి గల ప్రోమో అతి త్వరలో ఆహా ద్వారా విడుదల అవబోతోంది. ఈ షో కి ప్రభాస్ తో పాటు తనకి ఎంతో సన్నిహితుడైన మాచోమాన్ గోపీచంద్ కూడా వస్తున్నారు. ఈ షో ఈ నెలాఖరున న్యూ ఇయర్ సందర్భం గ 30 న ఆహా లో టెలికాస్ట్ కి సిద్ధం గ ఉంది.

Latest Posts

spot_imgspot_img

Don't Miss