Saturday, April 27, 2024
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_img

Latest Posts

Avatar Movie Review…Avatar Visual Wonder

అవతార్ విజువల్ వండర్…
జేమ్స్ కెమరూన్ అద్భుత సృష్టి అవతార్ కి సీక్వెల్ గ వచ్చిన అవతార్ 2 ది వే అఫ్ వాటర్ విజువల్ వండర్ గ మన ముందుకు వచ్చింది. అవతార్ 2 విజువల్స్ అందర్నీ ఆకుట్టుకుంటున్నాయి. పార్ట్ 1 లో ఉన్న ఎమోషన్స్ ఇందులో అంతగా లేవనే చెప్పాలి కానీ వాటర్ లో విజువల్స్ అయితే నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా ఉన్నాయ్. జేక్ సల్లి గ సామ్ వర్తింగ్టన్ నటన అద్భుతం తన కుటుంబాన్ని కాపాడుకునే క్రమం లో అడవి నుంచి సముద్రం దగ్గర జీవించే వేరే జాతి వారితో కలిసి అక్కడ పరిస్థితులకు అలవాటు పది తన కుటుంబాన్ని ఎలా కాపాడాడు అనేదే కాన్సెప్ట్. అందరి క్యారెక్టర్స్ చాల అద్భుతం గ ఉన్నాయ్. 3 గంటల నిడివి ఈ మూవీ కి నెగటివ్ అలానే కొంత స్లో నేరేషన్ వాళ్ళ కొంత బోర్ కొట్టే అవకాశం ఉన్నది.
రేటింగ్ : 3 / 5

Latest Posts

spot_imgspot_img

Don't Miss