Saturday, April 27, 2024
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_img

Latest Posts

Sasanasabha A Political Drama

శాసనసభ – పొలిటికల్ యాక్షన్ డ్రామా
ఇంద్రసేనా, ఐశ్వర్య రాజ్ హీరో హీరోయిన్ లు గ వేణు మదికంటి డైరెక్షన్ లో వచ్చిన పొలిటికల్ యాక్షన్ డ్రామా శాసనసభ రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో సోనియా అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ గ చేసిన మూవీ శాసనసభ. హెబ్బా పటేల్ ఒక పాటలో అలరించింది. రామ్ మోహన్ ముఖ్య మంత్రి గ ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి శ్యామల భరత్ (సోనియా) ముఖ్య మంత్రి అవ్వాలి అని అనుకుని చేసే ప్రయత్నం లో హీరో ఎలాంటి పాత్ర పోషించాడు ఆమె ముఖ్య మంత్రి అయ్యిందా లేదా అనేది కాన్సెప్ట్. పృథ్వీ రాజ్, భూషణ్, అమిత్ తివారి వారి పాత్రలకు వారు న్యాయం చేసారు. మూవీ లో పొలిటికల్ డైలాగ్స్ అయితే చాల బావున్నాయి. స్క్రీన్ ప్లే కూడా చాల బావుంది. కే జి ఎఫ్ లాంటి పాన్ ఇండియా మూవీ కి మ్యూజిక్ ఇచ్చిన రవి బాసుర్ఈ చిత్రానికి మ్యూజిక్ ఇవ్వడం హైలైట్. కొంత లాగ్ ఉన్నప్పటికీ ఆకట్టుకునే చిత్రం శాసనసభ.
రేటింగ్ : 2 .5 / 5

Latest Posts

spot_imgspot_img

Don't Miss